No title

Chandamama rave , Siri Vennela Lyrics - SP Balu


Chandamama rave , Siri Vennela
Singer SP Balu
Composer
Music KV Mahadhevan
Song WriterSirivennela Sitaramasastri

Lyrics

Ee gali ee nela, Siri Vennela



Ee gali ee nela

Singer: S P Balasubramanyam

Lyrics: Sirivennela Sitaramasastri



Music: K. V. Mahadevan





ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు(2)

నను గన్న నా వాళ్ళు ఆ....నను గన్న న వాళ్ళు నా కళ్ళ లోగిళ్ళు(2)

ఈ గాలి ఈ నేల



చిన్నారి గొరవంక కూసేను ఆ వంక

నా రాక తెలిసాక వచ్చేను నా వంక

ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్ళకు కలిసాక(2)

ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగి దాకా(2)

ఎగసేను నింగి దాకా....

ఈ గాలి ఈ నేల...



ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కలను

ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళను(2)

ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కధను(2)

ఈ రాళ్ళే జవరాళ్లై  ఇక నాట్యాలాడేను(2)



కన్నె మూగ మనసు కన్న స్వర్ణ స్వప్నమై

తళుకుమన్న తార చిలుకు కాంతి చినుకులై(2)

గగన గళము నుండి అమర గాన వాహిని(2)

జాలువారుతోంది ఇలా అమృత వర్షిణి..అమృత వర్షిణి...అమృత వర్షిణి

ఈ స్వాతి వానలో నా ఆత్మ స్నానమాడే

నీ మురళిలో నా హృదయమే స్వరములుగా మారే





ee gali ee nela ee uru selayeru(2)

nanu ganna navallu aa....nanu ganna na vallu na kalla logillu(2)

ee gali ee nela



chinnari goravanka kusenu aa vanka

na raaka telisaaka vachenu na vanka(2)

yennallo gadichaka innallaku kalisaaka(2)

uppongina gundela keka egasenu ningi daaka(2)

egasenu ningi daakaa

 ee gali ee nela.............



yenadu ye shilpi kannado ee kalanu

ye ulito ee shilapai nilipado ee kalanu(2)

ye valapula talapulato telipado ee kadhanu(2)

ee raalle javaraallai ika natyaladenu(2)



kanne muga manasu kanna swarna swapnamai

talukumanna taara chiluku kaanti chinukulai(2)

gagana galamu nundi amara gaana vahini(2)

jaaluvarutondi ilaa amruta varshini..amruta varshini...amruta varshini

ee swati vaanalo na atma snanamade

ne muralilo na hrudayame swaramuluga mare




Chandamama rave , Siri Vennela Watch Video

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post