వివాహ భోజనంబు సాంగ్ లిరిక్స్ మాయాబజార్ (1957) తెలుగు సినిమా Lyrics - Madhavapeddi Sathyam

వివాహ భోజనంబు సాంగ్ లిరిక్స్ మాయాబజార్ (1957) తెలుగు సినిమా Lyrics - Madhavapeddi Sathyam


వివాహ భోజనంబు సాంగ్ లిరిక్స్ మాయాబజార్ (1996) తెలుగు సినిమా
Singer Madhavapeddi Sathyam
Composer
Music Ghantasala, Saluri Rajeswara Rao
Song WriterPingali Nagendra Rao

Lyrics

Album: Mayabazar



 



Starring:N.T.R, S.V.R,SavitriA.N.R



Music :GhantasalaSaluri Rajeswara Rao



Lyrics-Pingali Nagendra Rao



Singers :Madhavapeddi Sathyam



Producer:B. Nagi Reddy, Aluri Chakrapani



Director:Kadiri Venkata Reddy



Year:1957



వివాహ భోజనంబు సాంగ్ లిరిక్స్



 



 



 



ఘటోత్కచుడు : వివాహ భోజనంబు వింతైన వంటకంబు



వియ్యాలవారి విందు ఒహోహ్హో నాకె ముందు



అహహ్హహహ్హ హహ్హ "3"



ఔరర గారెలెల్ల అయ్యారె బూరెలెల్ల



ఓహ్హోరె అరిసెలెల్ల ఇవెల్ల నాకె చెల్ల "వివాహ"



భళీరె లడ్డులందు వహ్ ఫేణిపోణిలిందు



భలె జిలేబి ముందు ఇవెల్ల నాకె విందు "వివాహ"



మఝూరె అప్పడాలు పులిహోర దప్పళాలు



వహ్వారె పాయసాలు ఇవెల్ల నాకె చాలు "వివాహ"



Hahha hahha hahhahaa



Vivaahabhojanambu.. ahahhahaa



Vivaahabhojanambhu.. vintaina vantakambhu..



Viyyaalavaari vindhu.. ohohho naake mundu



Vivaahabhojanambu.. vintaina vantakambhu..



 




వివాహ భోజనంబు సాంగ్ లిరిక్స్ మాయాబజార్ (1996) తెలుగు సినిమా Watch Video

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post