వివాహ భోజనంబు సాంగ్ లిరిక్స్ మాయాబజార్ (1957) తెలుగు సినిమా Lyrics - Madhavapeddi Sathyam
| Singer | Madhavapeddi Sathyam |
| Composer | |
| Music | Ghantasala, Saluri Rajeswara Rao |
| Song Writer | Pingali Nagendra Rao |
Lyrics
Album: Mayabazar
Starring:N.T.R, S.V.R,Savitri, A.N.R
Music :Ghantasala, Saluri Rajeswara Rao
Lyrics-Pingali Nagendra Rao
Singers :Madhavapeddi Sathyam
Producer:B. Nagi Reddy, Aluri Chakrapani
Director:Kadiri Venkata Reddy
Year:1957
వివాహ భోజనంబు సాంగ్ లిరిక్స్
ఘటోత్కచుడు : వివాహ భోజనంబు వింతైన వంటకంబు
వియ్యాలవారి విందు ఒహోహ్హో నాకె ముందు
అహహ్హహహ్హ హహ్హ "3"
ఔరర గారెలెల్ల అయ్యారె బూరెలెల్ల
ఓహ్హోరె అరిసెలెల్ల ఇవెల్ల నాకె చెల్ల "వివాహ"
భళీరె లడ్డులందు వహ్ ఫేణిపోణిలిందు
భలె జిలేబి ముందు ఇవెల్ల నాకె విందు "వివాహ"
మఝూరె అప్పడాలు పులిహోర దప్పళాలు
వహ్వారె పాయసాలు ఇవెల్ల నాకె చాలు "వివాహ"
Hahha hahha hahhahaa
Vivaahabhojanambu.. ahahhahaa
Vivaahabhojanambhu.. vintaina vantakambhu..
Viyyaalavaari vindhu.. ohohho naake mundu
Vivaahabhojanambu.. vintaina vantakambhu..
إرسال تعليق