Uppenantha Ee Prema Ki Song Lyricsb Movie : Arya 2

“Uppenantha Ee Prema Ki Song Lyrics” Lyrics - K.K


“Uppenantha Ee Prema Ki Song Lyrics”
Singer K.K
Composer Devi Sri Prasad
Music
Song Writer Balaji

Lyrics

ఉప్పెనంత ఈ ప్రేమకి..గుప్పెడంత గుండె ఏమిటో...



చెప్పలేని ఈ హాయికి..భాషే ఎందుకో...



తియ్యనైన ఈ బాధకి..ఉప్పునీరు కంట దేనికో...



రెప్పపాటు దూరానికే..విరహం ఎందుకో...



ఓ..నిన్ను చూసే ఈ కళ్ళకీ..లోకమంత ఇంక ఎందుకో...



రెండు అక్షరాల ప్రేమకీ..ఇన్ని శిక్షలెందుకో...



 



ఐ లవ్ యు...నా ఊపిరి ఆగిపోయినా...



ఐ లవ్ యు.. నా ప్రాణం పోయినా...



ఐ లవ్ యు...నా ఊపిరి ఆగిపోయినా...



ఐ లవ్ యు.. నా ప్రాణం పోయినా...



 



ఉప్పెనంత ఈ ప్రేమకి..గుప్పెడంత గుండె ఏమిటో...



చెప్పలేని ఈ హాయికి..భాషే ఎందుకో...



 



కనులలోకొస్తావు కలలు నరికేస్తావు...



సెకనుకోసారైనా చంపేస్తావు...



మంచులా ఉంటావు మంటపెడుతుంటావు...



వెంట పడి నా మనసు మసిచేస్తావు...



తీసుకుంటే నువ్వు ఊపిరి పోసుకుంట ఆయువే చెలి...



గుచ్చుకోకు ముల్లుల మరీ గుండెల్లో సరాసరి...



 



ఐ లవ్ యు...నా ఊపిరి ఆగిపోయినా...



ఐ లవ్ యు.. నా ప్రాణం పోయినా...



 



ఉప్పెనంత ఈ ప్రేమకి..గుప్పెడంత గుండె ఏమిటో...



చెప్పలేని ఈ హాయికి..భాషే ఎందుకో...



 



చినుకులే నిను తాకి మెరిసిపోతానంటే...



మబ్బులే పోగేసి కాల్చెయ్యనా...



చిలకలే నీ పలుకు తిరిగి పలికాయంటే...



తొలకరే లేకుండా పాతెయ్యనా...



నిన్ను కోరి పూలు తాకితే నరుకుతాను పూల తోటనే...



నిన్ను చూస్తే ఉన్న చోటనే తోడేస్తా ఆ కళ్ళనే...



 



ఐ లవ్ యు...నా ఊపిరి ఆగిపోయినా...



ఐ లవ్ యు.. నా ప్రాణం పోయినా...



ఐ లవ్ యు...నా ఊపిరి ఆగిపోయినా...



ఐ లవ్ యు.. నా ప్రాణం పోయినా...



 



ఉప్పెనంత ఈ ప్రేమకి..గుప్పెడంత గుండె ఏమిటో...



చెప్పలేని ఈ హాయికి..భాషే ఎందుకో...



 



Movie   :  Arya 2



Lyrics   :  Balaji



Music   :  Devi Sri Prasad



Singer  :  K  K



 



Uppenantha ee prema ki, guppedantha gunde yemito

Cheppaleni ee haayi ki, bhashe enduko

Thiyyanaina ee badha ki, uppu neeru kanta deniko

Reppapatu dooranike, viraham enduko

O ninnu chuse ee kalla ki, lokamantha inka enduko

Rendu aksharala prema ki, inni sikshalu enduko

(I love you, naa oopiri aagipoyina

I love you, naa pranam poyina) * 2

Uppenantha ee prema ki, guppedantha gunde yemito

Cheppaleni ee haayi ki, bhashe enduko



 



Kanuloki osthavu, kalalu narikesthavu

Second o saaraina champestavu

Manchula untavu, manta peduthuntavu

Venta padi naa manasu masi chesthavu

Theesukunte nuvvu oopiri, posukunta aayuve cheli

Guchukoke mullu la mari, gundello sara sari

(I love you, naa oopiri aagipoyina

I love you, naa pranam poyina) * 2

Uppenantha ee prema ki, guppedantha gunde yemito

Cheppaleni ee haayi ki, bhashe enduko



Chinukule ninu thaaki, merisipothanante

Mabbule pogesi, kalcheyana

Chilakale ni paluku, thirigi palikayante

Tholakare lekunda, paatheyana

Ninnu kori poolu thakithe, narukuthanu poola thotane

Ninnu choosthe unna chotane, thodestha aa kallane

(I love you, naa oopiri aagipoyina

I love you, naa pranam poyina) * 2

Uppenantha ee prema ki, guppedantha gunde yemito

Cheppaleni ee haayi ki, bhashe enduko.  



 



 



 



 




“Uppenantha Ee Prema Ki Song Lyrics” Watch Video

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم